A woman who works as a laborer has become a dance winner of Dance India. Currently, the news about this is going viral on social media | చాలా మందికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. కానీ పేదరికంతో వారి టాలెంట్ బయట ప్రపంచానికి తెలియడం లేదు. ఇలా ఓ మహిళ తన పేదరికం కారణంగా తను అనుకున్నది సాధించలేకపోయింది. కానీ డాన్స్ ఇండియా డాన్స్ ఆమె జీవితాన్నే మార్చేసింది.

#varsha
#danceindiadance
#socialmedia
#labour